About Our Vision
హైదరాబాద్ (Hyderabad) కేంద్రంగా పనిచేస్తున్న మా Mana Corporator వెబ్‌సైట్‌కు స్వాగతం. సామాన్య ప్రజలకు మరియు వారి Ward Representatives (Corporators/Councillors) మధ్య ఉన్న సమాచార లోపాన్ని పూరించడమే మా లక్ష్యం.
చాలా మందికి "Who is my Corporator?" లేదా "What are my Ward boundaries?" అనే విషయాలపై క్లarity ఉండదు. అటువంటి వారి కోసం పక్కా verified ఇన్ఫర్మేషన్ అందించడమే మా పని.
Transparency
మేము ప్రతి కార్పొరేటర్ వివరాలను (Name, Party, and Majority) పారదర్శకంగా అందిస్తాము.
Awareness
వార్డు నిధులు, CC Roads, మరియు Street Lights వంటి మౌలిక వసతులపై అవగాహన కల్పిస్తాము.
Direct Contact
ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి ఎలా తీసుకెళ్లాలో అవసరమైన గైడెన్స్ ఇస్తాము.
Our Mission
మేము Hyderabad (GHMC) బేస్డ్ టీమ్ అయినప్పటికీ, తెలంగాణలోని అన్ని ప్రధాన మున్సిపాలిటీలపై దృష్టి పెట్టాము. ముఖ్యంగా Mancherial Municipal Corporation లోని 60 వార్డుల డేటాను మేము సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశాము. వరంగల్, నిజామాబాద్, మరియు కరీంనగర్ వంటి నగరాల Ward Profiles ని కూడా త్వరలో అప్‌డేట్ చేయబోతున్నాము. మా నినాదం: "నిజాయితీతో కూడిన సమాచారం - అప్పు లేని స్వతంత్ర ప్రస్థానం!"
Contact Us