Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Punukollu Neeraja

Division 26,Mayor Khammam,

Punukollu Neeraja Personal Profile

NamePunukollu Neeraja
Municipal CorporationKhammam
Division26
Year2021
PartyTRS
ReservedUR – G
Caste
D.O.B – Age54 yrs
Parents
Qualification
ProfessionBusiness
FamilyHusband – Rambrahmam, Kids – ,
AddressH.no. : 5-1-107, Suggalavari thota, Khammam – 507001.
Phone No.9490145220

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా జూబ్లీ ఆఫీసర్ క్లబ్ కల్యాణ మండపంనందు పారుపల్లి సురేష్ గారి అద్యక్షతన ఘనంగా జరిగినవి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖమ్మం నగర మేయర్ శ్రీమతి పునుకొల్లు నీరజ గారు పాల్గొని జ్యోతి ప్రజ్వలన తో కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ గారి స్ఫూర్తి తో రాజకీయం లో అడుగు పెట్టానన్నారు.మహిళలకు పెద్దపీట వేసింది అప్పుడు ఎన్టీఆర్ గారు తర్వాత కెసిఆర్ గారేనని అన్నారు.అన్ని రంగాలలో ఎక్కువాగా మహిళాలే రానిస్తునారు కార్పొరేషన్ లో ఎక్కువ మహిళా కార్పొరేటర్స్.. ముఖ్యంగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మరియు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపినారు.