Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Kolan Neela Reddy

Div 12 MAYOR Nizampet

Mayor Personal Profile

NameKolan Neela Reddy
CorporationNizampet
Division12
Year2020
PartyTRS
Date of birth – Age09-02-1978, 42yrs.
ParentsChintala Nagi Reddy
Qualification10th class
ProfessionBusiness
ReservedUR(W)
Caste/CategoryOC, Reddy
FamilyHusband-K. Gopal Reddy, Sons-Abhishek, Rushikesh.
AddressH.No: 5-13, Plot.No.13, Green Avenue, Nizampet – 500090.
Phone No.98491 55997

జాతీయ ఇమ్యునైజేషన్ దినోత్సవం పురస్కరించుకొని జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా(నిండు జీవితానికి రెండు చుక్కలు) *గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి గారు* 12వ డివిజన్ పరిధిలో ఇందిరమ్మ కాలనీ ఫేస్ 2 కమ్యూనిటీ హాల్ లో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాన్ని సందర్శించి పల్స్ పోలియో చుక్కల పంపిణీ మరియు వాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించి,చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరిగింది

నిండు జీవితానికి – రెండు చుక్కలు..

0-5 సంవత్సరాల పిల్లలందరికీ దగ్గరలోని ఆరోగ్య కేంద్రం/పోలియో కేంద్రంలో పోలియో చుక్కలు వేయించండి.

ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ గారు,గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి గారు*, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు,కమిషనర్ రామకృష్ణారావు గారు,స్థానిక కార్పొరేటర్ రాజేశ్వరీ చౌదరీ గారు,సీనియర్ నాయకులు శ్రీ కోలన్ గోపాల్ రెడ్డి గారు,గౌరవ ప్రజాప్రతినిధులతో కలిసి 14వ డివిజన్ పరిధి గోకరాజు రంగరాజు కాలేజ్ రోడ్ లో 10లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం భవనం కోసం స్థలాన్ని శుభ్రపరచడం కొరకు వంటి పనులకు శంఖుస్థాపన నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గౌరవ కార్పొరేటర్లు,దుండిగల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు,NMC బిఆర్ఎస్ అధ్యక్షులు,ఆయా డివిజన్ అధ్యక్షులు, మరియు అనుబంధ కమిటీల సభ్యులు,సీనియర్ నాయకులు, యువ నాయకులు, మహిళా నాయకులు, ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజాప్రతినిధులతో కలిసి 2వ డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు నిర్వహించడం జరిగింది.భాగంగా 99లక్షల వ్యయంతో విజయ దుర్గ కాలనీ జిపిఆర్ లేఅవుట్ లో సీసీ రోడ్,62లక్షల వ్యయంతో హెచ్ఎండబ్ల్యుఎస్ మంజీర వాటర్ పైప్ లైన్,18లక్షల వ్యయంతో సింహపురి కాలనీ మెయిన్ రోడ్ గల టైల్కో నుండి సూర్య రెసిడెన్స్ వరకు సీసీ రోడ్,47లక్షల వ్యయంతో రుద్ర కుటీర్ నుండి ప్లాట్ నె.20 రాయల్ విలేజ్ & లోహిత అపార్ట్మెంట్స్ వెనుకాల వరకు సీసీ రోడ్,26లక్షల వ్యయంతో ఎస్విఎల్ఎన్ అపార్ట్మెంట్స్ నుండి సుమన్ నిలయం వరకు మరియు సాయి ఎలైట్ రెసిడెన్సీ నుండి ప్లాట్ నె.4&5 నుండి శ్రీ చైతన్య రెయిన్ బో క్యాంపస్ కాంపౌండ్ వాల్ వరకు సీసీ రోడ్ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు గౌరవ అతిథుల చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు నిర్వహించడం జరిగింది.

వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

గౌరవప్రదమైన ప్రజాప్రతినిధులు, అధికారులు 2024-25 బడ్జెట్ సమావేశం, మరియు సాధారణ సర్వసభ్య సమావేశం.

నిజాంపేట్ రెడ్డి అవెన్యూ కమ్యూనిటీ హాల్‌లో జరిగిన ప్రీ ప్రైమరీ, & ప్రైమరీ రాయల్ మోడల్ స్కూల్ వార్షికోత్సవం లో ముఖ్య అతిథిగా గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కొలన్ నీల గోపాల్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ జ్యోతి ప్రజ్వలన చేసి అందరికీ పాఠశాల వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించి అభినందించారు.

గౌరవనీయులైన మేయర్ శ్రీమతి శ్రీ కొలన్ నీల గోపాల్ రెడ్డి గారి అధ్యక్షతన కమీషనర్ రామకృష్ణారావు గారు, ఎస్. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఎన్‌ఎంసి ఆయా విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు

రాజీవ్ గృహకల్ప పరిధిలోని శివాలయంలో ఆంజనేయ స్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ పూజా కార్యక్రమంలో గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కొలన్ నీల గోపాల్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గౌరవనీయులైన మేయర్ శ్రీమతి శ్రీ కొలన్ నీల గోపాల్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా , తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

అయోధ్య శ్రీ రామ మందిరం నుండి వచ్చిన అక్షింతలను స్వీకరించిన గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి గారు.

Swachha Sarvekshan Award to Nizampet Municipal Corporation for the second time

Senior leaders, youth leaders, Nizampet villagers and other dignitaries met honorable Mayor Smt. Sri Colan Neela Gopal Reddy garu,

Corporators, NMC Christian Pastors, Senior Leaders, Elders, Youth Leaders, Nizampet Villagers, Other Leaders, Respected Mayor Smt. Sri Colan Neela Gopal Reddy Garu *

20th Division BRS General Secretary Sandeep Kumar met *Honorable Mayor Smt Sri Colan Neela Gopal Reddy garu,

10th division corporator Mekala Venkatesh, Co-opt member Talari Veeresh Mudiraj, NMC BRS General Secretary Nagaraj Yadav, 10th division BRS president Baindla Nagesh, senior leaders, Nizampet villagers, elders, and other dignitaries met respectfully. On this occasion, Nizampet Municipal Corporation received Swachha Sarvekshan 2023 award, congratulating and conveying best wishes to the respected Mayor garu.. Bhogi and Sankranti wishes.

Happy Sankranti

Nizampet Marvadi Mitra Mandali members met honorable Mayor Smt Sri Colan Neela Gopal Reddy garu, Senior Leader Sri Colan Gopal Reddy Garu *

Honorable Mayor Smt. Sri Colan Neela Gopal Reddy garu, Senior Leader Sri Colan Gopal Reddy Garu *, Sri Rama Janma Bhoomi Ttheertha Kshetra Trust Members, Nizampet Village Bustop Abhayanjaneya Swamy Temple Committee Members participated in this program.

Honorable Mayor Smt. Sri Colan Neela Gopal Reddy garu* 17th division corporator Aagam Raju Mudiraj garu met with respect *Syndic Consulting Engineers & Technologies Pvt. Sharath invited Li’s new office* inauguration ceremony as chief guest. Local division BRS president Ravinder Reddy and others participated in this program.

Corporators. Similarly, Nizampet Municipal Corporation was congratulated and best wishes on the occasion of receiving Swachha Sarvekshan Award 2023.

As a part of the 9th day of gratitude walk organised by senior citizens association park under the 4th division limits of Nizampet Municipal Corporation Pragati Nagar for making me win with the highest majority of 85,576 votes in the state as part of the gratitude walk meeting organised by Nizampet municipal corporation Pragati Nagar today *MLA K. P. Respected Mayor Smt Sri Colan Neela Gopal Reddy, Deputy Mayor Dhanaraj Yadav participated along with Vivekananda Goud garu*.

As a part of BRS party preparatory meeting of Malkajigiri Parliament constituency in Telangana Bhavan…..

Ready for Ayodhya..

Ready to get ready to go

The joy of approaching

Sri Balaram’s Prana Pranathishtha Ceremony

Today after performing special poojas for Swamy in Nizampet village bustop Sri Abhayanjaneya Swamy temple, * Sri Rama Janmabhoomi Ayodhya, the live telecast

Today is Netaji Subhash Chandra Bose’s birthday

Today is National Voters Day

Republic day greetings to all the people.

As the Mayor of Nizampet Municipal Corporation..

Successfully completed four years

*Honorable Mayor Smt. Sri Colan Neela Gopal Reddy garu participated in *Kids r kids school 18th anniversary celebrations* at saptapadi gardens Bachupalli road.

Today on the occasion of the death anniversary of father of the nation Mahatma Gandhiji, I am offering grand tributes

Today on the occasion of the death anniversary of the father of the nation Mahatma Gandhi, respected Mayor Smt. Sri Colan Neela Gopal Reddy garu, Deputy Mayor Dhanaraj Yadav garu, Commissioner Ramakrishna Rao garu, respected people’s representatives, officials have paid tributes by garlanding the Mahatma Gandhi’s picture at Nizampet Municipal Corporation office. *

Today *21st General Assembly* was conducted in the meeting hall of Nizampet Municipal Corporation office under the chairmanship of *Honorable Mayor Smt. Sri Colan Neela Gopal Reddy garu*, Deputy Mayor Dhanaraj Yadav garu, Commissioner Ramakrishna Rao garu.

* Under the presidency of *Respected Mayor Smt Sri Colan Neela Gopal Reddy* Deputy Mayor Dhanaraj Yadav, NMC BRS Party President Rangaraya Prasad, Senior Leader Sri Colan Gopal Reddy, Respected Corporators, Co-option members * In the background of tomorrow’s Kutbullapur constituency BRS Party Parliamentary elections preparation meeting

BRS party working president Kalvakuntla Taraka Ramarao garu along with Medchal district BRS president, MLC Sambhipur Raju garu along with Kutbullapur hattrick MLA KP Vivekananda Goud garu at Bahadurpalli Mekala Venkatesh function hall in Kutbullapur constituency Malkajgiri Parliamentary election preparation meeting held at Bahadur palli

Kasani Krishna Mudiraj & Jay in Bachupalli today. Kasani Kausalya Mudiraj Memorial 49th Junior National Kabaddi Championship 2023-24 Boys and Girls Kabaddi Competitions

*Respected Mayor Smt Sri Colan Neela Gopal Reddy garu presidency* Commissioner Ramakrishna Rao garu,S. Conducted a review meeting with the officers of NMC Aaya departments at Nizampet Municipal Corporation office