Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Mothe Srilatha Reddy

GHMC Deputy Mayor,Mothe Srilatha shobhan Reddy

Personal Profile

NameMothe Srilatha Reddy
CorporationGHMC
DivisionTarnaka (Division No.143)
Year2020
PartyTRS
Date of birth – Age47 yrs
Parents
QualificationBA (disc)
ProfessionBusiness
ReservedUR (W)
Caste/CategoryOC – Reddy
FamilyHusband – M. Shobhan Babu
AddressH.No. 12-13-876/A, Hanuman Nagar, Tarnaka, Secunderabad- 500 017.
Phone No.92473 33444

Mothe Srilatha Reddy is a politician from Telangana state. She assumed charge as the Deputy Mayor of the Municipal Corporation of Hyderabad (GHMC) on February 11, 2021.

Political life

Mothe Sreelatha Reddy is the wife of Telangana Trade Union Cell (TTUC) state president Mote Sobhan Reddy who actively participated in the Telangana movement. She contested as corporator from Tarnaka division in 2002 on behalf of TRS party and lost. Sreelatha Reddy was the general secretary of TRS party women’s wing and participated in party programs like Sakal Janula Samme, Vanta warpu, Million March, Rail roco, Chalo Delhi in Telangana movement.

Mothe Sreelatha Reddy won the 2020 Greater Hyderabad Municipal Corporation elections from Tarnaka Division as a corporator on behalf of the TRS party and took over as the Deputy Mayor of Greater Hyderabad on February 11, 2021.

Participated in Inauguration of Anganwadi Center at New Boiguda Along with Minister of Transport & BC Welfare Sri Ponnam Prabhakar garu , MP Anil Kumar Yadav garu, Hyd Dist. Collector Anudeep Dudishetty garu, Corporator Hemalatha garu & Medical department officials were present.

కాంగ్రెస్ నాయకుడు మోతే శోభన్ రెడ్డి గారితో కలిసి కాంగ్రెస్ పార్టీ లో చేరిన సందర్భంగ, ఈరోజు నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని వారి నివాసం నందు మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.

కాంగ్రెస్ నాయకుడు మోతే శోభన్ రెడ్డి గారితో కలిసి కాంగ్రెస్ పార్టీ లో చేరిన సందర్భంగ, ఈరోజు ప్రభుత్వ ప్రధాన సలహాదారు(సీఎం ప్రజా వ్యవహారాలు) వేం నరేందర్ రెడ్డి గారిని వారి నివాసం నందు మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.

కాంగ్రెస్ నాయకుడు మోతే శోభన్ రెడ్డి గారితో కలిసి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం లో తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.

తార్నాక, కిమ్‌టీ కాలనీ లో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది, విషయం తెలుసుకొని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మోతె శోభన్ రెడ్డి గారితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని వెంటనే అగ్నిమాపక సిబ్బంది ని పిలుపించడం జరిగింది. అగ్నిమపాక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

నూతనంగా నియమితులైన GHMC డిప్యూటీ కమిషనర్, సికింద్రాబాద్ జోన్, సుభాష్ రావు గారు ఈరోజు క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా సందర్శించారు, BRS ట్రేడ్ యూనియన్ సెల్ అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి గారు కూడా పాల్గొన్నారు.

కార్పొరేషన్ యొక్క 07వ ప్రత్యేక (బడ్జెట్) సమావేశానికి హాజరైన తర్వాత GHMC ప్రధాన కార్యాలయంలో 08వ సాధారణ సమావేశానికి హాజరైన విజయలక్ష్మి గద్వాల్, GHMC మేయర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, కమిషనర్ GHMC, EVDM డైరెక్టర్, అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, అన్ని శాఖలు హెచ్‌ఓడీలు, డైరెక్టర్‌ హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ, చీఫ్‌ ఇంజనీర్‌ అధికారులు పాల్గొన్నారు.