Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Samala Buchi Reddy

Boduppal Mayor , Samala Buchi Reddy

Samala Buchi Reddy Personal Profile

Mayor NameSamala Buchi Reddy
Municipal CarporationBoduppal
Ward No.16
Year2020 to 2025
PartyTRS
Parents Names
Familywife-Lalitha, 1 Son, 2 Daughters
Age47
Qualification4th Class, ZPHS, Uppal
ProfessionBusiness
AddressBoduppal
Phone9398153756

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ తిరుమల మెడోస్ కాలనీలో 30 లక్షలతో సీసీ రోడ్డు పనులను మేయర్ సామల బుచ్చిరెడ్డి ప్రారంభించారు. కార్పొరేటర్ కోట శ్రీవిద్యా చక్రపాణి గారు,తదితరులు పాల్గొన్నారు.

బోడుప్పల్‌ నగర కార్పొరేషన్‌ 7వ డివిజన్‌ ​​పరిధిలోని కేశవనగర్‌ లోని శివాలయ భూమి పూజ కార్యక్రమంలో మేయర్‌ సామల బుచ్చిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.