Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Tag: corporator

Happy Maha Shivratri to you and your family members.

రాష్ట్ర ప్రజలందరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు…

లయకారుడు, భోళా శంకరుడు, లింగోద్భవం జరిగిన మహాశివరాత్రి పర్వదినాన.. ఆ దేవదేవుడి ఆశిస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటూ.. మహాశివరాత్రి శుభాకాంక్షలు..  ఆ పరమశివుని ఆశీస్సులు మీపై ఎల్ల వేళలా ఉండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

మహిళలు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

ఆకాశంలో సగం కాదు..

“ఆమే” ఆకాశం, సంక్షేమంలో సగం కాదు..”ఆమే” అగ్రభాగం యావత్ నారీ శక్తికి హృదయపూర్వకంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

Mayor of Warangal City who met the Chief Minister of the State.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలసి నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి ఆదివారం హైదరాబాదులో మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.గ్రేటర్ వరంగల్ నగర అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ని ఈ సందర్భంగా మేయర్ కోరారు.మేయర్ తనయుడు గుండు విజయరాజ్ ఉన్నారు.

Foundation stone for the new CC road works.

అంబర్ పేట డివిజన్ బాపు నగర్ లో సుమారుగా 26 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా వేయనున్న సీసీ రోడ్డు పనులకు అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారు, అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ గారితో కలిసి శంకుస్థాపన చేశారు.

అనంతరం ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ తో కలిసి బాపు నగర్ లో పాదయాత్ర నిర్వహించి స్థానికంగా ఉన్న సమస్యలను స్థానిక ప్రజలతో కలిసి పరిశీలించి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను వెంటనే అధికారులతో చర్చించి, వీలైనంత త్వరగా సమస్యలని పరిష్కరించాలని తెలియజేశారు, అలాగే సిసి రోడ్డు పనులను స్థానిక ప్రజలకు ఏటు వంటి ఇబ్బంది కలగకుండా త్వరిత గతిన పూర్తి చేయ్యాలని, పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని తెలియజేశారు

Review meeting at Seethaphalmandi TSSPDCL Office. Discussed with HMWSSB Officials on the Pending Development works

హేమ సామల సీతాఫల్మండి కార్పొరేటర్, TSSPDCL కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ గృహ జ్యోతి పథకంపై గృహాలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ అందించడంతోపాటు వేసవిలో పెరుగుతున్న విద్యుత్ సరఫరాపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సీతాఫల్‌మండి డివిజన్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు & వేసవి డిమాండ్‌కు సరిపడా తాగునీటి సరఫరాపై HMWSSB అధికారులతో చర్చించారు.

Commissioner Venugopal Reddy, Corporator Suman visited Boduppal,21 Division.

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 21 డివిజన్ *కార్పొరేటర్ శ్రీ భూక్య సుమన్* పలు సమస్యలను గౌరవ కమీషనర్ శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లగా డివిజన్‌లో పర్యటించి అక్కడి సమస్యలను సంబంధిత అధికారులతో పరిశీలించి హామీ ఇచ్చారు. వాటిని సత్వరమే పరిష్కరించాలని, డివిజన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు తిరుపతిరెడ్డి, ఎలుగొండయ్య, ఉపాధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, నాయకులు, యువజన నాయకులు సూర్యనారాయణ, కాలనీ అధ్యక్ష కార్యదర్శులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ నారాయణరెడ్డి, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేష్‌, వార్డు అధికారి అఖిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Inspecting Ongoing Sewerage line work at Murtuza Nagar Reinbazar Division,

On the instructions of AIMIM President Barrister Asaduddin Owaisi sahab,Yakutpura MLA Janab Jaffar Hussain Meraj Sahab and Yakutpura Incharge Yasar Arfath sahab

AIMIM Reinbazar Corporator Mohammed Wasay Uddin and Senior worker Waseem Uddin inspecting Ongoing Sewerage line work at Murtuza Nagar Reinbazar Division, Yakutpura Constituency.

In pics Area Presidents Tajammul bhai, Khaja Bhai & Baba Bhai and active workers and primary unit were present.