Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Tag: telangana

Hema Samala

Hema Samala garu Inaugurated renovation works with an estimation of 5 lakhs in medibavi community hall near Dedh Lakh building area along with officials and leaders.

Mohammed Naseeruddin

On the Instructions of Hon’able MP Hyderabad Barrister Asaduddin Owaisi Sahab Today AIMIM Nampally MLA Janab Jaffar Hussain Meraj Sahab & AIMIM Corporators with Candidate Sabir Kabliwala Sahab did door to door Campaigning & met with various People and requested to cast their votes 5th December in favour of AIMIM Candidate Sabir Kabliwala at Astodia Choti Masjid Lanes by Lanes Ahmedabad in Jamalpur Assembly Constituency.

Narne Srinivasa Rao

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అడ్డగుట్ట వెస్టర్న్ హిల్స్, ప్రగతి నగర్ రోడ్ లో సి సి రోడ్ వైడెనింగ్ పనులను జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పరిశీలించిన గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాసరావు గారు.

Mohammed Wasayuddin

రోడ్డు డివైడర్ పనులను పరిశీలించిన కార్పోరేటర్ మహ్మద్ వసే ఉద్దీన్.

Mandagiri Swamy yadav

గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మజ్లీస్ కార్పోరేటర్ మందగిరి స్వామి యాదవ్.

Parmeshwar Reddy Mandumula

సౌత్ స్వరూప్ నగర్ లో అభివృద్ధి పనుల ప్రారంభంరూ.72 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం ఉప్పల్ డివిజన్ లోని సౌత్ స్వరూప్ నగర్ లో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారి కలిసి కార్పొరేటర్ మందముల రజితపరమేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.సౌత్ స్వరూప్ నగర్ లో ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్ల నిర్మాణానికి రజితపరమేశ్వర్ రెడ్డి రూ.72 లక్షల నిధులను మంజూరు చేయించారు.బుధవారం సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారి తో కలిసి కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి భూమి పూజ చేశారు.

Narne Srinivasa Rao

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీ లో నెలకొన్న డ్రైనేజ్ లైన్ పెండింగ్ పనులను, పలు సమస్యలు మరియు చేపట్ట వలసిన పలు అభివృద్ధి పనులపై జలమండలి, జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులు మరియు కాలనీ వాసులతో కలసి పాదయాత్ర చేసిన హైదర్ నగర్ డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాసరావు గారు.

Daripally Raja Shekhar Reddy

Daripally Raja Shekhar Reddy garu Visited Govt boys hostel l b nagar had a dinner with the students and inspected the premises and enquired about the facilities and the taste of the food and instructed the management to maintain a clean and healthy atmosphere.