భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారినీ స్వయంగా కలిసే అవకాశం కల్పించిన కొత్తపేట్ డివిజన్ ప్రజలకు మరియు భారతీయ జనతాపార్టీ నాయకులకు కార్యకర్తలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు
నాయికోటి పవన్ కుమార్
కొత్తపేట్ డివిజన్ కార్పొరేటర్ నమస్కారం
భారత ప్రధానమంత్రి, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడు, భారతదేశాన్ని ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దిన ప్రజాసేవకుడు, ఎంతో మంది నాయకులు మంత్రులు ముఖ్యమంత్రుల సైతం కనీసం కలవడానికి కూడా అపాయింట్మెంట్ దొరకడం లేదు, అలాంటిది సాక్షాత్తు ఆయన ఒక దైవస్వరుపంగా భావించే మన ప్రియతమ నాయకుడు భారత ప్రధానమంత్రి శ్రీ మననియ Narendra Modi గారు కార్పొరేటర్స్ అందరినీ స్వయంగా తానే పిలిపించుకోనీ కలవడం జరిగింది. ఒక కార్పొరేటర్ గా నేను వారిని కలవడం అనేది ఎంతో అదృష్టంగా చాలా గర్వంగా ఉంది, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారినీ స్వయంగా కలిసే అవకాశం కల్పించిన కొత్తపేట్ డివిజన్ ప్రజలకు మరియు భారతీయ జనతాపార్టీ నాయకులకు కార్యకర్తలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు
ఇట్లు
మీ నాయికోటి పవన్ కుమార్
కొత్తపేట్ డివిజన్ కార్పొరేటర్
@naiekotipavankumar Mana Corporator Bjp LB Nagar Constituency BJP
0 Comments