Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Month: February 2024

Foundation stone for the new CC road works.

అంబర్ పేట డివిజన్ బాపు నగర్ లో సుమారుగా 26 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా వేయనున్న సీసీ రోడ్డు పనులకు అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారు, అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ గారితో కలిసి శంకుస్థాపన చేశారు.

అనంతరం ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ తో కలిసి బాపు నగర్ లో పాదయాత్ర నిర్వహించి స్థానికంగా ఉన్న సమస్యలను స్థానిక ప్రజలతో కలిసి పరిశీలించి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను వెంటనే అధికారులతో చర్చించి, వీలైనంత త్వరగా సమస్యలని పరిష్కరించాలని తెలియజేశారు, అలాగే సిసి రోడ్డు పనులను స్థానిక ప్రజలకు ఏటు వంటి ఇబ్బంది కలగకుండా త్వరిత గతిన పూర్తి చేయ్యాలని, పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని తెలియజేశారు

Door to Door & Interacted with area People & Addressed their Civil Greviences..

On the Instructions of AIMIM President JANAB Barrister Asaduddin Owaisi sahab,and under guidance of MLA Nampally Janab Majid Hussain sahab Today Early Morning Mallepally Corporator JANAB ZafarKhan Along with Primary Unit Presidents accompanied by GHMC Officials Visited Shivaji Nagar Under Mallepally Division & Personally_went Door_to_Door & Interacted with area people & addressed their Civil Greviences..

Core issues related to Mallepally grounds and roads pending works urged ZC to Expedite the ongoing pending works across Mallepally Division.

Meeting with GHMC Zonal Commishmor Ravi Kiran sir !

Under the leadership of AIMIM Chief Janab Barrister AsaduddinOwaisi Sahab MP Hyderabad & AIMIM Nampally MLA Janab MajidHussain Sahab

Today a AIMIM Mallepally Corporator Janab ZafarKhan met GHMC Central Zonal commissioner Ravi Kiran at his office premises and discussed core issues related to Mallepally grounds and roads pending works urged ZC to Expedite the ongoing pending works across Mallepally Division..

The corporator inspected the work of installing a new 50 meter long electricity bunch cable.

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని అజిజ్ నగర్ లో ఈరోజు కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ గారు బంచ్ కేబుల్ మధ్యలో డ్యామేజ్ అయి స్థానికంగా నివసిస్తున్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి నూతన కేబుల్ అమర్చాలని తెలుపడం జరిగింది, దానికి అధికారులు నూతనంగా 50 మీటర్ల పొడవు విద్యుత్ బంచ్ కేబుల్ అమరుస్తున్న పనులను కార్పొరేటర్ గారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ మొయిజ్, తదితరులు పాల్గొన్నారు,

Inspecting the roads in *Peerjadiguda Municipal Corporation.

పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్* BPN గ్రీన్‌ల్యాండ్స్ కాలనీలో రోడ్లను పరిశీలిస్తున్న BRS పార్టీ సీనియర్ నాయకులు బొడిగె కృష్ణగౌడ్* గారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు నరేష్‌గౌడ్‌, కార్యదర్శి నాగిరెడ్డి, కార్యవర్గ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.