Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Bandari Raj Kumar

Bandari Rajkumar Yousufguda Corporator.

ఈ రోజు గౌరవ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు

శ్రీ #కల్వకుంట్ల_తారక_రామారావు గారి తనయుడు

#కల్వకుంట్ల_హిమాంషు_గారి_జన్మదినం_సందర్బంగా

యూసఫ్ గూడా కార్పొరేటర్ #రాజ్_కుమార్_పటేల్,

Bandari Rajkumar Yousufguda Corporator

ఈ రోజు గౌరవనీయులు జూబ్లీహిల్స్ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ మాగంటి గోపినాథ్ గారి ఆదేశాల ప్రకారం యూసుఫ్ గూడ డివిజన్ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్ యూసుఫ్ గూడ డివిజన్ జయప్రకాశ్ నాగర్ లో అధికారులతో కలిసి పర్యటించడం జరిగింది స్థానికంగా ఉన్న సమస్యలను ఎమ్మెల్యే గోపినాథ్ గారి దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని అన్నారు, ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ అధికారులు శ్రీనివాస్, జిహెచ్ఎంసి ఏ ఈ శ్రీరాములు, మరియు తెరాస నాయకులు, వార్డ్ మెంబర్లు, ఏరియా సభ మెంబర్లు పాల్గొనడం జరిగింది.