Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

M Rajitha

పద్మావతి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ( ఉప్పల్ ) అద్వర్యం లో వినాయక నిమర్జనం ఊరేగింపు లో పాల్గొన్న ఉప్పల్ ఏ -బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరమేశ్వర్ రెడ్డి గారు.

మండప నిర్వాహకులు కాలనీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రదీప్ రెడ్డి గారు, కృష్ణ గారు, చారి గారు, సముద్రాల నవీన్ గారు, భాస్కర్ రెడ్డి గారు, నర్సింహా రెడ్డి, వెంకట సత్యనారాయణ గారు, వేణుగోపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సతీష్, బుచ్చి రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.

M.Rajitha Reddy Uppal Division Corporator.

*ఇంటింటా ఎగరాలి మువ్వన్నెల జాతీయ జెండా..!*

*ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి పిలుపు*

ఉప్పల్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీలల్లోని ఇళ్లపై

జాతీయ జెండా ఎగరాలని ఉప్పల్ కార్పొరేటర్ మందముళ్ల రజితపరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

*హర్ ఘర్ తిరంగా జెండా* ప్రతి భారతీయ పౌరుడు ఆవిష్కరించాలనే నినాదంతో జాతీయ జెండాలను ఇళ్లపై ఎగుర వేయాలని వారు పిలుపునిచ్చరు

భారతదేశ స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఉప్పల్ లోనీ శ్రీరామ కాలనీ లో ఇంటింటికి జెండాల పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న ఉప్పల్ కార్పొరేటర్ *రజిత పరమేశ్వర్ రెడ్డి * గారు, ఏఈ వసంత గారు ,కవిత గారు ,సోమ్ బాలమణి గారు ,బాయికాడి సత్తి రెడ్డి గారు ,పాలడుగు లక్ష్మణ్ ,రామకృష్ణ ,సల్ల ప్రభాకర్ రెడ్డి ,అల్వాల్ భాస్కర్ ,రామ్ రెడ్డి ,మంద మురళీకృష్ణ రెడ్డి ,భాస్కర్ రెడ్డి ,ఢిల్లీ చంద్రశేఖర్ రెడ్డి ,బూత్కూరి మదన్ గౌడ్ ,ప్రశాంత్ రెడ్డి,రాఘవేందర్ ,సుమన్ రెడ్డి హనుమంత్ ,ముదిగొండ రవి ,గుమిడెల్లి కిషోర్ ,సాయి ,గిరి బచ్చ రామ్ ,సదా తదితరులు పాల్గొన్నారు

Madumula Rajitha Reddy Uppal Division Corporator

వరద సమస్య పరిష్కారానికి నిధులు సైతం మంజూరు చేయించినట్టుగా తెలిపారు. త్వరలోనే పనులు జరిగేలా చర్యలు చేపట్టనున్నట్టుగా చెప్పారు.