Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

M D Baba Fasiuddin

Md. Baba Fasiuddin Borabanda Division Corporator.

జాతీయ జెండాలను 🇮🇳 ఇంటింటికి పంపిణీ చేసిన Ex డిప్యూటీ మేయర్, బోరబండ డివిజన్ కార్పొరేటర్ శ్రీ బాబా ఫసిఉద్దీన్ గారు

స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా బోరబండ డివిజన్ లో 90 ఏండ్ల వృద్ధురాలు సావిత్రి దేవి గారికి జాతీయ జెండాను అందజేసిన అనంతరం ఇంటింటికి తిరుగుతూ జాతీయ జెండాలను Ex డిప్యూటీ మేయర్, బోరబండ డివిజన్ కార్పొరేటర్ శ్రీ బాబా ఫసిఉద్దీన్ గారు పంపిణీ చేశారు. స్వయంగా ఇంటింటికి తిరిగి జెండా ప్రాముఖ్యతను వివరించారు.

ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆగస్టు 15న ఇంటిపై ఎగరేయాలని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Baba Fasiuddin Borabanda Corporator.

తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇటీవల నియమితులైన మేడే రాజీవ్ సాగర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.