Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Jupalli Satyanarayana Rao

Juplly Satyanarana garu Radhika Women’s Care Clinic Opening.

కూకట్ పల్లి డివిజన్ పరిధిలోని పాపారాయుడు నగర్ కాలనీ లో Dr. Radhika women’s care clinic ను ప్రారంభించిన కూకట్ పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ గారు.

Jupally Satyanarayana Kukatpallly Corporator Start open gym park.

దాదాపుగా 15లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ప్రారంభోత్సవం.కూకట్ పల్లి డివిజన్ పరిధిలోని నల్ల చెరువు పార్క్ లో కూకట్ పల్లి నియోజకవర్గం నిధులతో దాదాపుగా 15 లక్షలతో కూడిన ఓపెన్ జిమ్ ప్రారంభించిన కూకట్ పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ గారు 8.7.2022 at 1.27