Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Madhavaram Roja Devi

Madhavaram Roja Vivekananda Nagar Corporator.

ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ లోని అభి టిఫిన్ సెంటర్ వద్ద రోడ్డు పై అకస్మాత్తుగా ఏర్పడిన గుంతను గౌరవ ఏసీపీ శ్రీ చంద్రశేఖర్ గారు, గౌరవ ట్రాఫిక్ ఏసీపీ శ్రీ హన్మంత రావు గారు , గౌరవ CI శ్రీ నర్సింగరావు గారు, గౌరవ ట్రాఫిక్ CI శ్రీ బోస్ గారు, గౌరవ కార్పొరేటర్ శ్రీమతి రోజాదేవి రంగరావు గారు, GHMC ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించి రోడ్డు మరమత్తులు చేపట్టి,రోడ్డు పునరుద్ధరణ చర్యలు తీసుకొని, రోడ్డు పై వాహనాల రాకపోకలు సాఫీగా సాగేల చర్యలను చేపట్టిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు.

Madhavaram Roja Vivekananda Nagar Corporator.

శేరిలింగంపల్లి నియోజకవర్గం, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో “ప్రభుత్వ విప్ శ్రీ అరికెపూడి గాంధీ గారితో “స్థానిక కార్పొరేటర్లు” టిఆర్ఎస్ సీనియర్ నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు అన్నగారు…

Madhavaram Roja Viveknanda Nagar Corporator

హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (GHMC) మరియు ఆలింకో సంస్థ సమన్వయంతో హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT హిల్స్ కమ్యూనిటీ హాల్ లో నిర్వహించిన BPL పరిధిలో ఉన్న విభిన్న ప్రతిభావంతులకు(దివ్యాంగులకు) మరియు వయో వృద్ధులకు ఉచిత ఉపకరణాలను,కృత్రిమ అవయవాలను మరియు సహాయ పరికరాల ఎంపిక గుర్తింపు శిబిరంను గౌరవ కార్పొరేటర్లు శ్రీమతి మాధవరం రోజాదేవి రంగరావు గారు,శ్రీ నార్నె శ్రీనివాసరావు గారు, శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గార్ల తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు

7.7.2022 at 2.14