Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

R Manjula

Manjula Reddy Chandanagar Division Corporator.

స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటింటా జాతీయ పతాకం పంపిణీ కార్యక్రమంలో భాగంగా చందానగర్ డివిజన్ పరిధిలోని వేమన రెడ్డి కాలని లో GHMC అధికారులు , స్థానిక నాయకులు, కాలనీ వాసులతో కలిసి జాతీయ జండాలను పంపిణీ చేసిన చందానగర్ డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి గారు.

Manjula Reddy Chanda Nagar Division Corporator.

చందానగర్ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ కల్యాణ మండపం లో జరిగిన పట్టణ ప్రగతి – స్ట్రీట్ వెండర్ (వీధి వ్యాపారుల) అభివృద్ధి స్వానిది మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు, రామచంద్రాపురం DC శ్రీ బాలయ్య గారు, గౌరవ కార్పొరేటర్ శ్రీ జగదీశ్వర్ గౌడ్ గార్ల తో కలిసి పాల్గొన్న చందానగర్ డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి గారు

Manjula Reddy Special Pooja In Saibaba Temple.

చందానగర్ డివిజన్ పరిధిలోని అన్నపూర్ణ ఎన్‌క్లేవ్ లో గల సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమి సందర్భంగా జరిగిన వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన చందానగర్ డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి గారు, చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథరెడ్డి గారు.

సమస్య పరిష్కారానికై చందానగర్ డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీమతి మంజుల రెడ్డి గారు.

చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట కాలనీ లో తలెత్తిన డ్రైనేజి సమస్య పరిష్కారానికై గౌరవ చందానగర్ డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి గారు.