Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Mettu Kumar Yadav

Mettu Kumar Yadav Patancheruvu Division Corporator.

పటాన్చెరు లోని పలు కాలనీలలో ఈ రోజు సోమవారం నాడు ఉదయం కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు పలు కాలనీలలో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. గౌతమ్ నగర్ కాలనీలో నూతనంగా వేసినటువంటి సి.సి రోడ్డును పరిశీలించారు, అనంతరం గౌతమ్ నగర్ లో జరుగుతున్న అంతర్గత డ్రైనేజ్ పనులను పరిశీలించారు.

Mettu Kumar Yadav Patancheruvu Divivsion Corporator.

ఈనెల 12,13 తేదీల్లో పటాన్చెరులోని శివానగర్లో జరగబోయే ఊర్స్ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా హాజరుకావాలని శివనగర్ గ్రామస్థులు ఈ రోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారిని,కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారిని మర్యాదపూర్వకముగ కలిసి ఆహ్వానించారు.

అనంతరం మైక్రో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ వారు,కార్పొరేటర్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

Mettu Kumar Yadav Patancheru Division Corporator.

* పటాన్చేరు లోని పలు కాలనీలలో 89 లక్షల రూపాయల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్..

ఈ రోజు శనివారం నాడు ఉదయం పటాన్చేరు లోని

పలు కాలనీలలో గౌరవ శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది.

ఆల్విన్ కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా రూపాయలు 58 లక్షల అంచనా వ్యయంతో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులు,

* గౌతం నగర్ కాలనీ మంజీర కాలేజి వద్ద రూపాయలు 20 లక్షల అంచనా వ్యయం తో RCC పైపులైన్ మరియు, గౌతం నగర్ కాలనీలోనీ అమెరాన్ బ్యాటరీ షాప్ వద్ద రూపాయలు 11 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయకుమార్ గారు, డివిజన్ అధ్యక్షులు అఫ్జల్ గారు,పట్టణ పుర ప్రముఖులు,పలువురు నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

Mettu Kumar Yadav garu Bakrid Festival Masjid Cleaning.

ఈనెల 10వ తారీఖున బక్రీద్ పండుగ ఉన్న సందర్భంగా కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు పటాన్చెరులోని మసీదు, దర్గాలలో పారిశుధ్య పనులను చేయించారు.

8.7.2022at 1.17

Mettu Kumar Yadav Patancheru

యాదవ్ గారు పరిశీలించడం జరిగింది. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో నిర్మాణాన్ని పూర్తి చేసి సీసీ రోడును కాలనీవాసులకు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.

6.7.2022 at 12.12

Corporator Mettu Kumar Yadav inaugurated a new Anganwadi center.

MLA Gudem Mahipal Reddy, Corporator Mettu Kumar Yadav inaugurated a new Anganwadi center…

Hon’ble MLA Sri Gudem Mahipal Reddy along with Corporator Mettu Kumar Yadav inaugurated the Anganwadi center built with his own funds in Shanti Nagar colony Patancheru today Wednesday. Speaking on the occasion, the MLA said that Anganwadi centers would play a major role in providing free education and nutrition to poor children as well as free vaccinations and nutrition to pregnant women and newborns. Said that the construction was done with own funds.

Market committee chairman Harika Vijayakumar garu, division president Afzal garu, MEO Rathod garu, colony elders, colony residents and others have participated in this program.

15.6.2022 at 9.51