Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Tag: corporators

Happy Maha Shivratri to you and your family members.

రాష్ట్ర ప్రజలందరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు…

లయకారుడు, భోళా శంకరుడు, లింగోద్భవం జరిగిన మహాశివరాత్రి పర్వదినాన.. ఆ దేవదేవుడి ఆశిస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటూ.. మహాశివరాత్రి శుభాకాంక్షలు..  ఆ పరమశివుని ఆశీస్సులు మీపై ఎల్ల వేళలా ఉండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

Extension of Sewerage and drinking water pipe line in Prem Nagar.

బంజారాహిల్స్ డివిజన్‌లో 1.40 కోట్ల అంచనాలతో ఎన్‌బిటి నగర్ వద్ద తాగునీటి సరఫరా లైన్ మెరుగుదల, మురుగునీటి పారుదల మరియు ప్రేమ్ నగర్‌లో తాగునీటి పైపులైన్ విస్తరణ వంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఈ రోజు ప్రారంభించారు. స్థానిక నివాసితులు మరియు @HMWSSBOnline అధికారులతో పాటు.

Foundation stone for the new CC road works.

అంబర్ పేట డివిజన్ బాపు నగర్ లో సుమారుగా 26 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా వేయనున్న సీసీ రోడ్డు పనులకు అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారు, అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ గారితో కలిసి శంకుస్థాపన చేశారు.

అనంతరం ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ తో కలిసి బాపు నగర్ లో పాదయాత్ర నిర్వహించి స్థానికంగా ఉన్న సమస్యలను స్థానిక ప్రజలతో కలిసి పరిశీలించి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను వెంటనే అధికారులతో చర్చించి, వీలైనంత త్వరగా సమస్యలని పరిష్కరించాలని తెలియజేశారు, అలాగే సిసి రోడ్డు పనులను స్థానిక ప్రజలకు ఏటు వంటి ఇబ్బంది కలగకుండా త్వరిత గతిన పూర్తి చేయ్యాలని, పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని తెలియజేశారు

Door to Door & Interacted with area People & Addressed their Civil Greviences..

On the Instructions of AIMIM President JANAB Barrister Asaduddin Owaisi sahab,and under guidance of MLA Nampally Janab Majid Hussain sahab Today Early Morning Mallepally Corporator JANAB ZafarKhan Along with Primary Unit Presidents accompanied by GHMC Officials Visited Shivaji Nagar Under Mallepally Division & Personally_went Door_to_Door & Interacted with area people & addressed their Civil Greviences..