Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Tag: development

భారత్ నగర్ లో జరిగిన కాలనీ కాంటాక్ట్ కార్యక్రమంలో జిహెచ్ఎంసి మరియు వివిధ ప్రభుత్వ అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించి కాలనీ లోని పలు సమస్యలను తెలుసుకున్న కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

బృందావన్ కాలనీ లో జరిగిన కాలనీ కాంటాక్ట్ కార్యక్రమంలో జిహెచ్ఎంసి మరియు వివిధ ప్రభుత్వ అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించి కాలనీ లోని పలు సమస్యలను తెలుసుకున్న కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు

శేరిలింగంపల్లి డివిజన్ లోగల నెహ్రూ నగర్ కాలనీలో సోమవారం సాయంత్రం గడప గడపకు వెళ్లి రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరీమణులకు రంజాన్ బహుమతులను అందజేసిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

కాచిగూడ కార్పొరేటర్ శ్రీమతి కన్నే ఉమారమేష్ యాదవ్ బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ కన్నే రమేష్ యాదవ్ కలిసి వాటర్ వర్క్స్ అధికారులతో మాట్లాడి వారి సిబ్బందిని పిలిపించి మంచినీటి పైప్ లైన్లు మార్పించడం జరిగింది.