Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Tag: telangana

Sabiha Begum

అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సభీహా గౌసుద్దిన్ గారు అల్లాపూర్ డివిజన్ లోని రామారావు నగర్ లో గన్ మాస్ ఆధ్వర్యంలో నూతనంగా ఉచిత కుట్టు మిషన్ మరియు బ్యూటిషన్ మగ్గం వర్క్ ట్రైనింగ్ సెంటర్ కి ముఖ్య అతిథులుగా సబియా గౌస్ ఉద్దీన్ గారు విచ్చేసి ప్రారంభించారు.

Dodla Venkatesh Goud

ఎల్లమ్మబండ పరిధిలోని దత్తాత్రేయ కాలనీలోని సాయిబాబా ఆలయంలో నూతనంగా నిర్మించిన నీళ్ల బోర్ ను స్థానిక కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు పూజా కార్యక్రమంలో పాల్గొని, కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది.