Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Tag: telangana

On the occasion of Mynampally Hanumantha Rao anna birthday,we celebrated at kapra ward office.

On the occasion of Mynampally Hanumantha Rao anna birthday,we celebrated at kapra ward office.along with ladies ferom all divisions of Uppal constituency. On this occasion we have launched MHR & SSR Social Service Organisation. Distributed sarees to ladies, volly balls to Saibaba Nagar youth, footballs to Kandhiguda youth. And arranged dinner and cake cutting with the children of Asha Kiran Children Home.

10 Jan 2022 at 23:08

నిన్న బీజేపీ కార్యకర్త కిరణ్ రాజ్ పై జరిగిన దాడికి ఖండిస్తూ సరూర్ నగర్ కార్పొరేటర్ ఆఫీస్ లో ప్రెస్ మీట్ జరిగింది ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి గారు, వీరేందర్ గౌడ్ గారు,రాష్ట్ర కార్యవర్గo సభ్యులు అందల శ్రీరాములు గారు, గడ్డిఅన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ గారు, సరూర్నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ గారు,బెంగరబోయిన సురేష్, రంజిత్ కుమార్ , శశిధర్ గౌడ్ ,వెంకట్ ,నరసింహ విశ్వనాథ్ తదురులు పాల్గొన్నారు.

బండి సంజయ్ ఆన్న గారిపై అక్రమ కేసులు ఎత్తివేసి ,బేషరతుగా విడుదల చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు శ్రీ J.P నడ్డా గారి నిరసన కార్యక్రమం లో బాగంగా , గడ్డి అన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గారు మరియు rk పురం డివిజన్ కార్పొరేటర్ రాధా ధీరజ్ గారు ,డివిజన్ నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది.

Release bandi sanay ji

దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపకుండా తాత్కాలిక పనులను చేపట్టడానికి పట్టణ ప్రగతి అనే పేరుతో నగరవాసులను టిఆర్ఎస్ ప్రభుత్వం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధ్యక్షులు సామ రంగారెడ్డి అన్నారు. బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని గడ్డిఅన్నారం డివిజన్ లో శనివారం రాత్రి నిద్ర చేసిన రంగారెడ్డి ఆదివారం ఉదయం పరిసర ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో వరద ముంపు బాధలు, పార్కింగ్ సమస్యలు పారిశుద్ధ్య లోపం వంటి అనేక దీర్ఘకాలిక సమస్యలు నగర ప్రజలను ఇబ్బంది పెడుతున్న వాటిని పట్టించుకోని ప్రభుత్వం జిహెచ్ఎంసి అధికారులు ప్రస్తుతం పట్టణ ప్రగతి అనే పేరుతో ఈ కార్యక్రమం చేపట్టడం హాస్యాస్పదమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గడ్డి అన్నారం కార్పొరేటర్ బద్దం మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో తాత్కాలిక సమస్యలైన గార్బేజ్ లిఫ్టింగ్,చెట్ల నరికివేత పనులు తప్ప శాశ్వత సమస్యల పరిష్కారానికి మా దగ్గర నిధులు లేవని జిహెచ్ఎంసి అధికారులు తేట తెల్లంగా చెప్పడం సిగ్గుచేటన్నారు. సమస్యలు పరిష్కారం చేసే ప్రక్రియ ప్రణాళిక వారి వద్ద లేనప్పుడు పట్టణ ప్రగతి చేపట్టడం ప్రజాధనం వృధా చేయడమే కాకుండా ప్రజల విలువైన సమయాన్ని తమ రాజకీయ అవసరాలకు వాడుకోవడమే అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం డివిజన్ బిజెపి నాయకులు, యువత,కాలనీల సంక్షేమ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

+5

88

గడ్డి అన్నారం కార్పొరేటర్ వార్డ్ కార్యాలయంలో కార్పొరేటర్ బద్ధం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గారిని కలిసి కాలనీలో గ్రంథాలయం మరియు సెక్యూరిటీ కెమెరాలు ఏర్పాటు గూర్చి వినతి పత్రం ఇచ్చిన పి ఎన్ టి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం అశోక్ కుమార్ గారు.

May be an image of 3 people, beard, people sitting and people standing

1111

నాగోల్ డివిజన్ శుభం కన్వెన్షన్ లో మన ప్రియతమా ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి భారీ బహిరంగ సభ గురించి ఏర్పాటు చేసినటువంటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సన్నాహక సమావేశంలో గడ్డిన్నారం కార్పొరేటర్ శ్రీ బద్దం ప్రేమ్మహేశ్వర్ రెడ్డ్ గారు పలుకోవడం జరిగింది.

Inaugurated ROB at Kaithalapur in Kutkatpally along with Ministers Sri Kalvakuntla Taraka Rama Rao – KTR garu, Sri Ch Malla Reddy Garu , MLAs Madhavaram Krishna Rao MLA Garu , Sri KP Vivekanand garu , MLCs Smt. Surabhi Vani Devi garu ,Sri Shambipur Raju MLC & State Youth President Garu, Sri K Naveen Kumar garu, HW mayor smt Vijayalaxmi Gadwal, GHMC MAYOR Garu, and GHMC officials were present. Telangana CMO Trspartyofficial TRS Party

ఈరోజు కూకట్ పల్లి ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు అన్న గారి ఆధ్వర్యంలో స్థాపించిన కైతలాపూర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ కెటి రామారావు గారు విచ్చేసి ఫ్లై ఓవర్ ను ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమానికి

వివిధ మంత్రులు ఎమ్మెల్యేలు డివిజన్ కార్పొరేటర్లు విచ్చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి కూకట్పల్లి నియోజకవర్గం యూత్ వైస్ ప్రెసిడెంట్ ఎండి సలీం కూడా పాల్గొనడం జరిగింది…