Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Tag: telangana

బృందావన్ కాలనీ లో జరిగిన కాలనీ కాంటాక్ట్ కార్యక్రమంలో జిహెచ్ఎంసి మరియు వివిధ ప్రభుత్వ అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించి కాలనీ లోని పలు సమస్యలను తెలుసుకున్న కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు

కాచిగూడ కార్పొరేటర్ శ్రీమతి కన్నే ఉమారమేష్ యాదవ్ బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ కన్నే రమేష్ యాదవ్ కలిసి వాటర్ వర్క్స్ అధికారులతో మాట్లాడి వారి సిబ్బందిని పిలిపించి మంచినీటి పైప్ లైన్లు మార్పించడం జరిగింది.

ఈరోజు 116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసిద్దీన్ రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరీ మణులకు రంజాన్ బహుమతులు మన టిఆర్ఎస్ ప్రభుత్వం గత. 9 సంవత్సరాలు నుంచి ముస్లిం పేద ప్రజలకు రంజాన్ బట్టలు ఈయడం జరుగుతుంది,