హెల్తీ సీనియర్ సిటిజన్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ఆర్ ఆర్ సి మైదానంలో ఆదివారం నాల్గవ అథ్లెటిక్ స్పోర్ట్స్ మీట్ ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ హాజరయ్యారు Home / News /
0 Comments