ఈరోజు కుషాయిగూడ గవర్నమెంట్ హాస్పటల్ వెనుక లైన్ లో
ఈరోజు కుషాయిగూడ గవర్నమెంట్ హాస్పటల్ వెనుక లైన్ లో డ్రైనేజీ అప్ అండ్ డౌన్ ఉండడంవల్ల నీళ్లు వెళ్లక ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసి సిబ్బందికి ఆదేశాలు ఇవడం జరిగింది. అలాగే పక్క గల్లీ లో కొత్తగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయాలని స్థానికులు కోరారు.
0 Comments