జాతిపిత మహాత్మాగాంధీ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి
సత్యం,అహింసలే సిద్ధాంత మూలాలుగా,సహాయ నిరాకరణ,సత్యాగ్రహం లే ఆయుధాలుగా చేసుకొని రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడ గడలాండించిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధులు, జాతిపిత మహాత్మాగాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఇవే నా ఘన నివాళులు కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి
0 Comments