బోనాల ఉత్సవ దేవాలయాల ఏర్పాట్లను పరిశీలించిన కార్పొరేటర్.
బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని చిలక నగర్ కార్పొరేటర్ బన్నాల
గీత ప్రవీణ్, జిహెచ్ఎంసి అధికారులు దేవాలయ కమిటీ సభ్యులతో, దేవాలయాలను సందర్శించారు
పండుగ నేపథ్యంలో బోనాలు తీసుకువచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు
0 Comments