*సోనియా గాంధీ నగర్ లో కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ పవర్ బోర్ ప్రారంభోత్సవ.
*సోనియా గాంధీ నగర్ లో కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ పవర్ బోర్ ప్రారంభోత్సవ. సోనియా గాంధీ నగర్ ఫేస్ వన్ లో కొత్తగా పవర్ బోరును కాలనీ వాసులతో కలిసి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. పాత సోనియా గాంధీ నగర్ వాసుల విజ్ఞప్తి మేరకు పాడైపోయిన పవర్ బోర్ రిపేరు చేయిస్తామని తెలిపారు.
0 Comments