Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Day: October 21, 2022

Mandagiri swamy yadav garu visited to Kerala Kaleur Gunny threads Manufacturing unit and Identified the process of its use and Making.

ON the Instruction of AIMIM president and hyd hon’ble MP janab Barrister Asaduddin Owaisi Sahab & karwan hon’ble MLA janab Kausarmohiuddin Sahab !!

GHMC STANDING COMMITTEE KERALA STUDY TOUR 2022 !!

today morning AIMIM GHMC standing committee member and karwan division corporator mandagiri swamy yadav garu and All Standing committee members along with GHMC official’s visited to Kerala Kaleur Gunny threads Manufacturing unit and Identified the process of its use and Making.

ఈరోజు 116అల్లాపూర్ కార్పొరేటర్ 116 సబీహా ఘౌద్దీన్ గారు రాజీవ్ గాంధీ నగర్ లోని ముస్లిం శ్మశాన వాటికలో ప్రయాతించారు. మున్సిపల్ ఏఈ రంజిత్, వర్క్ ఇన్‌స్పెక్టర్ వినాయక్ రావు, శానిటేషన్ ఎస్‌ఆర్పీ సురేష్ మరియూ ఎస్‌ఎఫ్‌ఏ రవి, ఎస్‌ఎఫ్‌ఏ నర్సింహతో కలిసి స్మశాన వాటికను సందర్శించారు.

శ్మశాన వాటిక మద్యలో మురికి కాలువ వుండడం వల్ల గాజుల ఫ్యాక్టరీ నుండి వచ్చే తూ వంటి మురికి నీలు రైల్వే ట్రాక్ దాటి బొండాల మీద పడుతోంది

దీనెవాళ్ళ బొందలు అన్నీ కూడా మురికి నీలతో నేంది వున్నాయి.

కార్పొరేటర్ గారు ఆ బొండాల మీద వున్న మూరికి నీలను మున్సిపల్ అధికారులు మరియూ పారిశుధ్య సిబ్బంది తో కలిసి మోటార్ పెట్టి ఆ నీలను కాలువలో పోయే తట్టు చేసారు.

రాబోయె రోజుల్లో ముస్లిం స్మశాన వాటికను మాత పెద్దలతో మరియు బస్తీవాసులతో మాట్లాడి స్మశాన వాటికను అభివృద్ధి చేస్తామని చెప్పారు.

ఎమ్మెల్యే గారి సహకారంతో నిధులు తెచ్చి మోడల్‌ స్మశాన వాటికకు మారుస్తానని చెప్పడం జరిగింది.

ఈ కరిక్రమంలో వీరా రెడ్డి, రియాజ్, ఆశు, షామా, పర్వీన్, అస్లాం, హమీద్, జావీద్, నసీర్, చాంద్, రజాక్, యోగి, మోయిజ్, జుబైర్, ఈతరులు పాలించారు.

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపురం మండలంలోని పుట్టపాక గ్రామంలో చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి బొంతు శ్రీదేవి యాదవ్ గారు గడపగడపకు తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించింది.

Mandagiri Swamy yadav garu Inspected the ongoing out Let Np 2 pipe line works at moghal nagar main road in karwan division under this AIMIM party Sr leaders sadars active workers were present.

On the Instructions of AIMIM chief & HYD Hon’ble MP Janab Asaduddin owaisi sahab & Karwan Hon’ble MLA Janab Kausar Mohiuddin Sahab !! Today AIMIM GHMC Standing committee member and Karwan corporator Mandagiri Swamy yadav garu along with GHMC DE shanker garu work Inspector Vinod sing Inspected the ongoing out Let Np 2 pipe line works at moghal nagar main road in karwan division under this AIMIM party Sr leaders sadars active workers were present.

ఈరోజు అంబేద్కర్ నగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, Ghmc Sanitisation,MSW అధికారులతో కలిసి రోడ్లపై చెత్త వేయకూడదని మన చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉండేలా చేసుకోవాలని అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది.

Mallepally Corporator Zafar Khan Visited Water Works Office.

On the Instructions of AIMIM President Barrister AsaduddinOwaisi sahab and under guidance from MLA Nampally Janab JaffarHussainMerajsahab, Today Mallepally Corporator Janab ZafarKhan Sahab along with Primary Unit Presidents Visited Water Works Office Redhills & Held meeting with HMWSSB Projects DGM Chataniya Madem, DGM Srinivas sir & DGM Murli sir regarding Sewerage Works & Hand Borewells in Aghapura Mallepally Division.

గచ్చిబౌలి డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలపై, చేపట్టవలసిన అభివృద్ధి పనులపై ఈఈ శ్రీనివాస్ గారి తో సమీక్ష సమావేశం నిర్వహించిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గం, శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ గారిని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ గారితో సమావేశమై గచ్చిబౌలి డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలపై, చేపట్టవలసిన అభివృద్ధి పనులపై, కొన‌సాగుతున్న అభివృద్ధి ప‌నుల‌పై ప్ర‌త్యేకంగా చ‌ర్చించారు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారు.పెండింగులో ఉన్న ప‌నుల‌ను వెంట‌నే ప్రారంభించి త్వ‌రిత గ‌తిన పూర్తయ్యేలా చూడాల‌ని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ గారిని కార్పొరేట‌ర్ కోరారు.ఈ కార్యక్రమం లో డీఈ విశాలాక్షి, ఏఈ సునీల్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్,తిరుపతి, మొదలగు వారు పాల్గొన్నారు.