Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Day: April 16, 2023

హెల్తీ సీనియర్ సిటిజన్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ఆర్ ఆర్ సి మైదానంలో ఆదివారం నాల్గవ అథ్లెటిక్ స్పోర్ట్స్ మీట్ ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ హాజరయ్యారు

ఈరోజు 116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసిద్దీన్ రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరీ మణులకు రంజాన్ బహుమతులు మన టిఆర్ఎస్ ప్రభుత్వం గత. 9 సంవత్సరాలు నుంచి ముస్లిం పేద ప్రజలకు రంజాన్ బట్టలు ఈయడం జరుగుతుంది

కాచిగూడ డివిజన్లో చప్పల్ బజార్ లో మంచినీటి సరఫరా సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న కాచిగూడ కార్పొరేటర్ శ్రీమతి కన్నే ఉమారమేష్ యాదవ్ బూజేపీ నాయకులు కన్నే రమేష్ యాదవ్ అధికారులతో మాట్లాడి వారి సిబ్బందిని పిలిపించి పైప్ లైన్ ను శుభ్రం చేయించినారు