Sabiha Begum
అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సభీహా గౌసుద్దిన్ గారు అల్లాపూర్ డివిజన్ లోని రామారావు నగర్ లో గన్ మాస్ ఆధ్వర్యంలో నూతనంగా ఉచిత కుట్టు మిషన్ మరియు బ్యూటిషన్ మగ్గం వర్క్ ట్రైనింగ్ సెంటర్ కి ముఖ్య అతిథులుగా సబియా గౌస్ ఉద్దీన్ గారు విచ్చేసి ప్రారంభించారు.
0 Comments