Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

కప్రా నుంచి ప్రారంభమైన గో మహాపాద యాత్ర లో పాల్గొన్నబొంతు కార్పొరేటర్ శ్రీదేవి యాదవ్ గారు.

ఈరోజు ఉప్పల్ నియోజకవర్గం కప్రా డివిజన్ పరిధిలో తెలంగాణ స్త్రీ శక్తి గో సేవా ఫౌండేషన్ అధ్వర్యంలో గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కప్రా నుంచి ప్రారంభమైన గో మహాపాద యాత్ర లో పాల్గొన్న హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్,కార్పొరేటర్ శ్రీదేవి యాదవ్ గారు.

2:55 PM · Jun 28, 2022

0 Comments

There are no comments yet

Leave a comment

Your email address will not be published. Required fields are marked *