Kandi Shailaja Boudhanagar Corporator
దళిత బంధు పధకంలో భాగంగా సీతాఫలమంది డివిజన్ కు చెందిన ,సాయి బాబాకు బొలెరో వాహనాన్ని అడ్డగుట్ట డివిజన్ కు చెందిన రమేష్ కు స్విఫ్ట్ దేజిఎర్ వాహనాన్ని మరియు అంజమ్మ సెంతెరింగ్ సమగిరీ ఉప సభాపతి శ్రీ తీగుల్ల పద్మారావు క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. తెరాస నాయకులు పాల్గొన్నారు
0 Comments