Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

B.Pushpa Yadav garu immediately solve problem

గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆదేశం మేరకు ఈరోజు రామచంద్రపురం డివిజన్ కాకతీయ నగర్ కాలనీ రోడ్ నెంబర్ 1 చివరలో ఉన్న నాలా వద్ద ఎడతెరిపి వర్షం వల్ల కొంత భాగం రిటైనింగ్ వాల్ విరిగి వర్షపు నీరు నాలా వద్ద ఉన్న ఇళ్లలోకి నీరు వస్తున్నాయి అని ఫోన్ లో సమాచారం పొందిన వెంటనే జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ డీఈ పీర్ సింగ్,ఏఈ ప్రభుతో కలిసి సమస్య ఉన్న ప్రాంతానికి వెళ్లి అక్కడ సమస్య గురించి బస్తి మహిళలు,కాలనీ అసోసియేషన్ సభ్యులతో చేర్చించిన స్థానిక రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ గారు.వెంటనే ప్రతిపాదన పూర్తి చేసి,అత్యవసర నిధులు ద్వారా మంజూరు అయ్యేవిదంగా జోనల్ కమీషనర్ గారితో చేర్చించి నిధులు తీసుకొస్తా అని కార్పొరేటర్ గారు తెలిపారు.అలాగే రానున్న వర్షాకాలంలో వర్షపు నీరు వల్ల ఎలాంటి సమస్య వెంటనే మా ఫోన్ నంబర్లకు 9348359459,9959800459 సంప్రదించవలసినదిగా కార్పొరేటర్ గారు తెలిపారు.వారితో నరేంద్ర బాబు,గోల శ్రీనివాస్,ప్రభాకర్ రెడ్డి,చారి,సీఎం మల్లేష్,మహిళలు,కాలనీ వాసులు.

0 Comments

There are no comments yet

Leave a comment

Your email address will not be published. Required fields are marked *