Rajyalaxmi Cyanam Corporator in Vinayaka Nagar Division.
మూడు రోజుల నుండి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షానికి సమత నగర్ లో జలమయిన విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ రాజ్యలక్ష్మి గారు ఆ కాలనీని సందర్శించి సంభందిత అధికారులతో మాట్లాడి వెంటనే క్లియర్ చేయాలి అని చెప్పడం జరగింది..
0 Comments