Cyanam Rajyalaxmi Vinayaka Nagar Division Corporator
ఈరోజు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర ST మోర్చా కన్వీనర్ ఉమ మహేశ్వరి గారి ఆధ్వర్యంలో నేరేడ్మెట్ తహసిల్దార్ కార్యాలయంలో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ, ఎమ్మార్వో గారికి చిత్రపటాన్ని అందజేశారు.
0 Comments