Avula Ravinder Reddy Balanagar Corporator.
బాలానగర్ డివిజన్ పరిధిలో కార్పొరేటర్ శ్రీ ఆవుల రవీందర్ రెడ్డి గారి కార్యాలయంలో డివిజన్ యువ నాయకుడు మొహమ్మద్ సోఫీ పుట్టినరోజు సందర్బంగా ఈ రోజు స్థానిక తెరాస పార్టీ నాయకులతో కలిసి శాలువా తో సత్కరించి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది .
0 Comments