Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Bandaru Srivani Ramanthapur Division Corporator

ఎలక్ట్రిక్ పోల్స్ ఎల్ఈడి లైట్స్ ఐమాస్ లైట్స్ కు సంబంధించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న కార్పొరేటర్
ఈరోజు రామంతపూర్ డివిజన్లో ఎలక్ట్రిక్ పోల్స్, లైట్స్ సంబంధించిన ఎక్కడెక్కడ అయితే లేవు వాటి గురించి అధికారులతో చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో
SSL టీం మరియు జిహెచ్ఎంసి తో కలిసి డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి బండారు శ్రీవాణి వెంకట్రావు గారు, అలాగే అధ్యక్షులు బండారు వెంకట్రావు గారు, పాల్గొని వివిధ కాలనీలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి తెలియజేయడం జరిగింది,
ఈ కార్యక్రమంలో డి ఈ రవీంద్ర, ఏ ఈ ప్రసాద్, ప్రాజెక్టు ఇన్చార్జ్ రామకృష్ణ, కృష్ణ మరియు జిహెచ్ఎంసి సిబ్బంది పాల్గొన్నారు

0 Comments

There are no comments yet

Leave a comment

Your email address will not be published. Required fields are marked *