Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

V Jagadeeshwar Goud

వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని హాఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని…….

ప్రజయ సిట్ కాలనీ మరియు శారదా నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపం నందు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

Jagadeeshwar Goud Madhapur Division Corporator.

UGD foundation stone inauguration at Beverly hills

Sri Arekupudi Gandhi garu Honble M.L.A and Govt whip

Sri jagadeeshwar goud madhapur division corporator

Sri Srinivas goud former area member and Honble President

Sri Madhusudjan teddy vice president Serilingampally constituency

Sri Sahadev Anna

Sri Gopal nayak

Sri Ghouse saab Minority leader

Sri sarvor saab

Sri Narender Reddy

etc participated in the programme

Jagadeeshwar Goud Madhapur Division Corporator.

Sewarage diversion work

Aiming to prevent sewarage water entering into kayadama kunta lake

#Sri jagadeeshwar goud corporator inspecting sewarage diversion work and bund construction work being undertaken on kayadama kunta lake and Raj Mohammad kunta in Hafeezpet division

#In this context the corporator spoke to irrigation DE and instructed her to ensure

Expedite the on going works which are in progress and also ensure quality of work which is being carried out

Jagadeeshwar Goud Madhapur Division Corporator.

Sri jagadeeshwar goud madhapur division corporator at ward office

With Ghmc chandanagar circle electrical

Sri Rammohan A.e electrical

Sri Sunil D.E electrical deliberating

About procurement of streetlights on urgent basis

From ward office sri Jagadeeshwar goud corporator spoke to

smt Sruthi Osha I.A.S,

GHMC Additional commisner for electrical

Sri Srinivas rao Superintendent Engineer electrical

Sri InderDeep executive engineer

apprised about requirement of 200 streetlingts

Subsequent to phone call by corporator all the corresponding officers assured to ensure the said streetlights on immediate basis

*అందరికి నమస్కారం..*

జూన్ 24వ తేదీన మాదాపూర్ కార్పొరేటర్,శ్రీ కృష్ణ యూత్ వ్యవస్థాపకులు శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారి జన్మదినాన్ని,ఈ సంవత్సరాం శుక్రవారం నాడు జన్మదిన వేడుకలు జరుపుకోవట్లేదు అని తెలియచేస్తున్నాము..

శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు,హఫీజ్ పెట్/మాదాపూర్ డివిజన్ కార్యకర్తలు,శ్రేయోభిలాషులు,అభిమానులు,శ్రీ కృష్ణ యూత్/జగదీష్ యువ సంఘటన సభ్యులు.

*శుక్రవారం నాడు జగదీష్ అన్న ఇంటివద్దకి ఎలాంటి కేకులు,బొకేలు తీసుకురావ్వొద్దని విన్నవించుకుంటున్నాము..*

*మీ అభిమానం,ప్రేమ,ఆశీర్వాదం ఎల్లపుడు జగదీష్ అన్నకి తోడుగా ఉందని,మీ అభిమానం ప్రజలకు ఉపయోగ పడేలా మొక్కలు నాటాలని,సేవ కార్యక్రమాలతో ముందుకు సాగాలని కోరుకుంటూ.*

ఇట్లు

*కార్పొరేటర్ కార్యాలయం..*

*శ్రీ కృష్ణ యూత్/జగదీష్ యువ సంఘటన సభ్యులు..*