Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Kopulla Narsimha Reddy

భారతీయ జనతా పార్టీ (NEC) సంబంధించిన వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశా నిర్దేశం!

మన్సూరాబాద్ డివిజన్లో హయత్నగర్లోని ఈరోజు బూత్ నెంబర్లు 208,209,210,211,212,213,214,215,216,217,218,219,220 మరయు 221,222,223,224,225 బూత్ స్థాయి ఇన్చార్జి మరియు నెంబర్ ను* కలిసి భారతీయ జనతా పార్టీ (NEC) సంబంధించిన వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశా నిర్దేశం!

12:40 PM · Jun 26, 2022

జులై 1-4 వరకు జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ఏర్పాట్ల గురించి సమావేశం.

జులై 1-4 వరకు జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ఏర్పాట్ల గురించి చర్చించడానికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సైబరాబాద్ CP, DCP ట్రాఫిక్, DCP మాదాపూర్, MP DR.K.లక్ష్మణ్ గారు, అరవింద్ ధర్మపురి గారు NEC కి సంబంధించిన వివిధ కమిటీల అధ్యక్షులతో నోవొటెల్ హోటల్ లో సన్నాహక సమావేశం.

6:14 AM · Jun 25, 2022