Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Mekala Sunitha

Mekala Sunitha Goutham Nagar Corporator.

గౌతమ్‌నగర్‌ డివిజన్‌ ​​పరిధిలోని ఐఎన్‌ నగర్‌లో హ్యాండ్‌ ఆఫ్‌ హోప్‌ అండ్‌ హిల్‌ చర్చి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎస్‌హెచ్‌ఓ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు డిసి రాజుతో పాటు పాస్టర్ బక్క ఏలియా రాము యాదవ్ నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Mekala Sunitha Goutham Nagar Corporator.

గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని వినాపాని నగర్, సంజయ్ నగర్, భాష్యం స్కూల్ దగ్గర ఈస్ట్ ఐఎన్ నగర్ ఏరియాలలో రూ.56 లక్షలతో సీసీ రోడ్డు పనులను మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారి తో కలిసి ప్రారంభించడం జరిగింది. అనంతరం అంబ భవాని దేవాలయం లో శాకాంబరీ దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అనంతరం ఐఎన్ నగర్ లో దళిత బంధు ద్వారా మంజూరైన వాహనాలను పంపిణీ చేయడం జరిగింది.

గౌతమ్ నగర్ డివిజన్ తెరాస సీనియర్ నాయకులు మేకల రాముయాదవ్ ఆధ్వర్యంలో

సాయి నగర్ కార్పొరేటర్ కార్యాలయం నుండి అల్వాల్ లోని ముత్యాలమ్మ టెంపుల్ వరకు బైక్ ర్యాలి గా వెళ్లడం జరిగింది అనంతరం అక్కడి నుండి మన గౌరవ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారి, పిలుపు మేరకు మన గౌరవ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారి, ఆధ్వర్యంలో బేగంపేట్ ఎయిర్పోర్టుకు వస్తున్న మన రాష్ట్రపతి అభ్యర్థి గారికి, స్వాగతం పలకడానికి బైక్ ర్యాలీ గా తరలివేళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

#KCR#KTRTRS#TRS#TRSParty#MynampallyHanumanthRao#mekalasuneetharamuyadav#Malkajgiri#gouthamnagar#mekalaramyadav#MHR