Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Bannala Geetha Praveen

చిల్కానగర్ డివిజన్ లో బీరప్పగడ్డ లో ని 8 ఫీట్ల గల్లీ లో నూతన మురుగునీరు పైప్ లైన్ మరియు సి సి రోడ్డు

పనులలో నాణ్యత పాటించాలి : *రాష్ట్ర నాయకులు బన్నాల

*చిల్కానగర్ డివిజన్ లో బీరప్పగడ్డ లో ని 8 ఫీట్ల గల్లీ లో నూతన స్వ్వరేజ్ పైప్ లైన్ మరియు సి సి రోడ్డు పనులను వాటర్ వర్క్స్ మరియు GHMC అధికారులతో కలిసి పర్యవక్షించిన టీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ ,

GHMC ఎలక్షన్లో భాగంగా ఇచ్చిన హామీల మేరకు, ఎన్నో సంవత్సరాల నుంచి 8 ఫీట్ల గల్లీలో సీవరేజ్ మరియు సిసి రోడ్డు లేక ఇబ్బంది పడుతున్న బస్తీ వాసుల అభ్యర్థన మేరకు కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ గారు, MLA బండారి లక్ష్మారెడ్డి గారి సహకారంతో నిధులు కేటాయింపజేసి పనులు చేయించడం
జరుగుతున్నది.

కార్యక్రమంలో GHMC AE రాజకుమార్, వాటర్ బోర్డ్ AE సత్యనారాయణ, వర్క్ ఇన్స్పెక్టర్లు కేదార్, శేఖర్, పెద్ద ఎత్తున బస్తివాసులు మొదలగు వారు పాల్గొన్నారు.