Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

G Dedeepya

నీటి పైప్‌లైన్ పనులను పరిశీలించిన -డివిజన్ కార్పొరేటర్ దేదీప్య.

జవహర్ నగర్, రహమత్ నగర్‌లోని వివిధ లేన్‌లలో జరుగుతున్న నీటి పైప్‌లైన్ పనులను #HMWSSB మేనేజర్ మరియు డివిజన్ నాయకులతో కలిసి పరిశీలించిన డివిజన్ కార్పొరేటర్ దేదీప్య మరియు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు.

G.Dedeepya Rao Vengalrao Nagar Division Corporator.

జూబ్లీహిల్స్ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ మాగంటి గోపినాథ్ గారి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గోపినాథ్ గారి అధ్యక్షతన వాటర్ వర్క్స్ అధికారులతో నియోజకవర్గంలోని పెండింగ్ సమస్యలపై సమావేశం ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గోపినాథ్ గారు మాట్లాడుతూ 11 కోట్ల రూపాయలతో 3 తారీఖున వాటర్ రిజర్వియోర్ పనులకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించడం జరుగుతుందని అన్నారు, రిజర్వియోర్ పూర్తయేక బోరబండ మరియు రహమత్ నగర్ డివిజన్ లో నీటి సమస్య అనేది ఉండదని అన్నారు. 2 కోట్ల 50 లక్షల రూపాయలు మంజూరు చెయ్యడం జరిగిందని త్వోరాలోనే సెవెరజ్ మరియు వాటర్ పైప్ లైన్ పనులు ప్రారంభించడం అన్నారు.

G.Dedeepya Rao Vengalrao Nagar Division Corproator

జవహర్ నగర్ ఆలయంలో బోనాల పండుగకు పులివేషాలు, కోలాటం ఏర్పాటు చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. గౌరవనీయులైన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ మాగంటి గోపీనాథ్ గారి ఆదేశాల మేరకు జవహర్ నగర్ రజక సంఘం దేవాలయం మరియు జవహర్ నగర్ పోచమ్మ దేవాలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

Dedeepya Vengalrao Nagar Colony Division Corporator.

గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కే టీ ఆర్ గారి జన్మదిన సందర్బంగా గౌరవనీయులు జూబ్లీహిల్స్ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ మాగంటి గోపినాథ్ గారు నిర్వహిస్తున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గ నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్ డివిజన్ స్థాయిలో పూర్తయి నియోజకవర్గ స్థాయి పోటీలు ఈ రోజు ప్రారంభమయ్యాయి ఈ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిధులుగా క్రికెటర్ వేంకటపతి రాజు, సినిమా హీరోలు సిద్ధు, మరియు అడివి శేషు, పాల్గొనడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గోపినాథ్ గారు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కే టీ ఆర్ గారి జన్మదిన అంటే యువతకు ఒక పండుగ లాంటిదని అన్నారు. నియోజకవర్గ స్థాయి పోటీలు ఈ రోజు నుండి 23 తారీఖు వరకు కొనసాగుతాయని అన్నారు. పోటీలు మొత్తం ఎక్కడ కూడా తగ్గకుండా హెచ్ ఐ సి వారితో జరిపించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్తానిక కార్పొరేటర్లు సి ఎన్ రెడ్డి, రాజకుమార్ పటేల్, దేదీప్య రావు, మన్నే కవిత రెడ్డి, సంగీత యాదవ్, డివిజన్ అధ్యక్షులు కోనేరు అజయ్, సంజీవ సంజీవ, మన్సూర్, ప్రదీప్, సంతోష్ ముదిరాజ్, కృష్ణమోహన్, జీ టీ ఎస్ టెంపుల్ చైర్మన్ చిన్న రమేష్, విజయకుమార్, విజయ్ సింహ, సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

G.dedeepya Vengalrao Corporator.

గౌరవనీయులు జూబ్లీహిల్స్ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ మాగంటి గోపినాథ్ గారు తెలంగాణ ప్రభుత్వం అందచేస్తున్న బోనాల పండుగ చెక్కుల పంపిణీ కార్యక్రమం వెంగళరావు నగర్ డివిజన్ జీ టీ ఎస్ దేవాలయంలో దేవాలయ ప్రతినిధులకు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో స్తానిక కార్పొరేటర్లు దేదీప్య రావు, రాజకుమార్ పటేల్, సి ఎన్ రెడ్డి, జీ టీ ఎస్ టెంపుల్ చైర్మన్ చిన్న రమేష్, డివిజన్ అధ్యక్షులు సంజీవ, సంతోష్, మన్సూర్, కృష్ణ మోహన్, శ్యామ్ రావు, విజయకుమార్, విజయ్ సింహ, సిరాజ్, తదితరులు పాల్గొన్నారు.