Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Narne Srinivasa Rao

స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ప్రసాదించిన మన జాతిపిత మహాత్మా గాంధీ

అహింసా, సత్యాగ్రహాలే ఆయుధాలుగా అఖండ భారతావనికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ప్రసాదించిన మన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా.. ఆ మహనీయుడికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము,హైదర్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాసరావు.

కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు

స్ట్రామ్ వాటర్ డ్రైన్ (వరద నీటి కాలువ) నిర్మాణ పనులను జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో, కాలనీ వాసులతో కలిసి పరిశీలించిన గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు గారు.

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని జానకి రామ టవర్స్ వద్ద చేపడుతున్నటువంటి స్ట్రామ్ వాటర్ డ్రైన్ (వరద నీటి కాలువ) నిర్మాణ పనులను జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో, కాలనీ వాసులతో కలిసి పరిశీలించిన గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు గారు.

Narne Srinivasa Rao hyder Nagar Division Corporator.

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హైదర్ నగర్ చెరువు వద్ద చెత్త పేరుకు పోయి వానలు వల్ల దుర్వాసన వస్తున్నదని కాలనీ వారి విజ్ఞప్తి మేరకు తక్షణమే స్పందించి అధికారులను తీసుకుని దగ్గర ఉండి శుభ్రం చెయించిన గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాసరావు గారు.

Narne Srinivasa Rao Hyder Nagar Corporator.

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని దుర్గా మైసమ్మ తల్లి దేవస్థానం లో రేపు బోనాలు సందర్భంగా ఏర్పాట్లను మరియు గుడి పునర్నిర్మాణం పనులను పరిశీలించిన

హైదర్ నగర్ డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు గారు.

రేపు అనగా 17.06.2022 శుక్రవారం నాడు ఉదయం 09:00 గంటలకు, గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాసరావు గారు మరియు జిహెచ్ఎంసి అధికారులు, జలమండలి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మరియు ఇతర శాఖల అధికారులతో కలిసి పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది.

షెడ్యూల్:

ఉదయం 9:00 గంటలకు ఆదిత్య నగర్ కాలనీ, కోనసీమ హోటల్ వద్ద నుండి పట్టణ ప్రగతి కార్యక్రమం మొదలవుతుంది…..

కావున హైదర్ నగర్ డివిజన్ తెరాస నాయకులు, కార్యకర్తలు, వార్డు మెంబర్లు, ఏరియా కమిటి మెంబర్లు, బూత్ కమిటి మెంబర్లు, తెరాస పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనవి.

ఇట్లు

హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయం.