chintala Aruna Yadav Nagole division Corporator
వర్షా కాలంని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఉదయం నాగోల్ కార్పొరేటర్ కార్యాలయంలో GHMC ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ DE పున్నయ్య నాయక్, AE దివ్య, గోపాల్, రమేష్, మరియు స్ట్రీట్ లైట్ రెగ్యులర్ మైంటెనెన్సు ఎలక్ట్రిషన్స్ తో రివ్యూ మీటింగ్ జరిగింది. డివిజన్ ఉన్న ప్రతి కాలనీలలో స్ట్రీట్ లైట్స్ ప్రాబ్లమ్ లేకుండా చూసుకోవాలని అవసరం ఉన్న చోట కొత్త లైట్స్ వేయాలని, నైట్ టైమ్ లో ప్రాబ్లమ్స్ ఉన్న కాలనీలలో తిరిగి చెక్ చేసుకోవాలని, ప్రతి రోజు అందుబాటులో ఉండి నాగోల్ డివిజన్ ప్రజలకు స్ట్రీట్ లైట్స్ ఇబ్బంది లేకుండా చూడాలని కార్పొరేటర్ శ్రీమతి శ్రీ అరుణ సురేందర్ యాదవ్ గారు అధికారులకు తెలియజేయడం జరిగింది. అలాగే ఈ ఆదివారం నాగోల్ లో జరిగే బోనాల పండుగకు ప్రతి టెంపుల్ దగ్గర కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్ట్రీట్ లైట్స్ ఎరుపాటు చేయాలనీ అధికారులకు చెప్పడం జరిగింది….
0 Comments