Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

dusari Lavanya garu Golnaka Division Corporator

ఈరోజు సత్యసాయి ధర్మక & సామాజిక సేవా సమితి ఫౌండేషన్ బాగ్ అంబర్పేట్ చైర్మన్ గడ్డం లక్ష్మణ్ గౌడ్ గారు ఆధ్వర్యంలో బాగ్ అంబర్పేట్ గౌడ సంఘంలో నిర్వహించినటువంటి విద్యార్థులకు నోటుబుక్స్, టిఫిన్ బాక్సులు తదితర సమగ్రిని అందజేయడం జరిగింది,ఈ కార్యక్రమానికి గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ గారు పాల్గొనడం జరిగింది,

10.7.2022 at 11.22

0 Comments

There are no comments yet

Leave a comment

Your email address will not be published. Required fields are marked *