Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

GHMC ఆధ్వారియంలో నిర్వహించిన

హైదరాబాద్ మహానగర పాలక సంస్థ మరియు ఆలింకో( ALIMCO) సంస్థ సమన్వయంతో BPL పరిధిలో ఉన్న విభిన్న ప్రతిభావంతులకు, దివ్యాంగులకు), మరియు వయోవృద్ధులకు ఉచిత ఉపకరణాలు మరియు సహాయ పరికరాల ఎంపిక గుర్తింపు శిబిరము ను సందర్శించడం జరిగింది…..

విభిన్న ప్రతిభావంతులు (దివ్యాంగులకు) మరియు వయోవృద్ధులకు ఉచితంగా పంపిణీ చేయబడు పరికరాలు, ఉపకరణములు

బ్రెయిలీ కిట్, ఎం.ఎస్.ఐ.ఇ.డి కిట్ / ఎం.ఆర్ కిట్, క్రచ్ ఎలో పరికరం, సంక కర్ర, బ్రెయిలీ కేన్ డిలక్స్, రోలోటెర్స్ స్మార్ట్ కేన్, డైసీ ప్లేయిర్, ఏడియల్ కిట& (లెప్రసి), సర్వేకల్ కాలర్స్, వీల్ ఛైర్స్, ఎల్. ఎస్ బెల్ట్, ట్రై సైకిల్, సి.పి. ఛైర్, వినికిడి యంత్రం, క్యాలిపర్స్ మరియు కృత్రిమ అవయవములు

మొదలగు వివిధ పరికరాలు క్యాంపులో గుర్తించిన వారికి పంపిణీ చేయడం జరుగుతుంది.

విభిన్న ప్రతిభావంతులు (దివ్యాంగులకు) మరియు వయోవృద్దులకు అవసరమైన డాక్యుమెంట్లు : 1. సదరం సర్టిఫికేట్, 2. ఆదాయం సర్టిఫికేట్ లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు, 3. అంగవైకల్యంనకు సంబంధించిన పాస్ పోర్టు సైజ్ గల రెండు ఫోటోలు, 4. ఆధార్ కార్డు, 5 సీనియర్ సిటిజన్ గుర్తింపు (ఐ.డి) కార్డు, 6. పాస్ పోర్టు సైజు గల రెండు ఫోటోలు (వయోవృద్దులకు)

ఒరిజనల్ సర్టిఫికేట్లతో పాటు జిరాక్స్ ప్రతులను

తప్పనిసరిగా తీసుకురాగలరు.

అర్హులైన విభిన్న ప్రతిభావంతులు (దివ్యాంగులకు) మరియు వయోవృద్దులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాల్సిందిగా మనవి 🙏…..

0 Comments

There are no comments yet

Leave a comment

Your email address will not be published. Required fields are marked *