Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Harahara Mahadeva Sambhoshankara..Happy Mahashivratri to all people.

.

శివుని అనంత గుణాలలో త్రినేత్రత్వం ఒకటి. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనేవి శివుని మూడు కళ్లు. అలా మూడింటిని కలిగి ఉండటం అనేది శివుని ప్రత్యేకత. అంతటి సర్వశక్తిమంతుడైన శివుని ఆశీస్సులు.. మీకు.. మీ కుటుంబ సభ్యులకు నిత్యం ఉండాలని కోరుకుంటూ.. హ్యాపీ మహా శివరాత్రి.

0 Comments

There are no comments yet

Leave a comment

Your email address will not be published. Required fields are marked *