M.Srinivasa Rao KPHB Colony Corporator.
Kphb కాలనీ మూడో ఫేస్ లో ఎల్ఐజీ .. 49/5 కు సంబంధించిన బాల్కనీ కూలి కింద రేకుల షెడ్ పై పడింది. రేకుల షెడ్ లో ఉన్న బాలికకు స్వల్ప గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు సంఘటన స్థానానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఎల్ఐజీ లో శిథిలావస్తా స్థితికి చేరిన భవనాలన్నిటిని గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందర అప్రమత్తంగా ఉండాలని కోరారు…
కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఎం. కృష్ణారెడ్డి, భూషయ్య, వెంకట్ రెడ్డి, బేగం, గఫూర్, కచిన్, gln రెడ్డి, సురేందర్ రెడ్డి, రాంబాబు నాయుడు, కుమారి తదితరులు పాల్గొన్నారు
0 Comments