Manjula Reddy Special Pooja In Saibaba Temple.
చందానగర్ డివిజన్ పరిధిలోని అన్నపూర్ణ ఎన్క్లేవ్ లో గల సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమి సందర్భంగా జరిగిన వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన చందానగర్ డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి గారు, చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథరెడ్డి గారు.
0 Comments