Swetha Madhukar Reddy Jangam
ఏలివెట్ కిక్ బాక్సింగ్ కోచింగ్ సెంటర్ ఐ.ఎస్.సదన్ డివిజన్ ప్రెస్ కాలనీ లో ఐ.ఎస్.సదన్ కార్పొరేటర్ శ్వేత మధుకర్ రెడ్డి ప్రారంభించారు అనవసరమైన ఆలోచనలతో జ్ఞాపకాలతో యువత జీవితాలను నాశనం చేసుకోకుండ ఏకాగ్రత క్రమశిక్షణను శరీర ధారుడ్యం పెపొందిచుకొని ఆరోగ్యంగా జీవించవచ్చుని తెలిపారు. నేషనల్ లో మూడు సార్లు గోల్డ్ మెడల్ గెలుచుకున్న కోచర్ ఆనంద్ తెలంగాణ రాష్ట్రం నుండి కిక్ బాక్సింగ్ లో నేషనల్ ఇంటర్ నేషనల్ లో ఆడేందుకు మంచి శిక్షణ అందిస్తదని అన్నారు.
0 Comments