Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Tag: hyderabad

Core issues related to Mallepally grounds and roads pending works urged ZC to Expedite the ongoing pending works across Mallepally Division.

Meeting with GHMC Zonal Commishmor Ravi Kiran sir !

Under the leadership of AIMIM Chief Janab Barrister AsaduddinOwaisi Sahab MP Hyderabad & AIMIM Nampally MLA Janab MajidHussain Sahab

Today a AIMIM Mallepally Corporator Janab ZafarKhan met GHMC Central Zonal commissioner Ravi Kiran at his office premises and discussed core issues related to Mallepally grounds and roads pending works urged ZC to Expedite the ongoing pending works across Mallepally Division..

Review meeting at Seethaphalmandi TSSPDCL Office. Discussed with HMWSSB Officials on the Pending Development works

హేమ సామల సీతాఫల్మండి కార్పొరేటర్, TSSPDCL కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ గృహ జ్యోతి పథకంపై గృహాలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ అందించడంతోపాటు వేసవిలో పెరుగుతున్న విద్యుత్ సరఫరాపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సీతాఫల్‌మండి డివిజన్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు & వేసవి డిమాండ్‌కు సరిపడా తాగునీటి సరఫరాపై HMWSSB అధికారులతో చర్చించారు.

Inspecting Ongoing Sewerage line work at Murtuza Nagar Reinbazar Division,

On the instructions of AIMIM President Barrister Asaduddin Owaisi sahab,Yakutpura MLA Janab Jaffar Hussain Meraj Sahab and Yakutpura Incharge Yasar Arfath sahab

AIMIM Reinbazar Corporator Mohammed Wasay Uddin and Senior worker Waseem Uddin inspecting Ongoing Sewerage line work at Murtuza Nagar Reinbazar Division, Yakutpura Constituency.

In pics Area Presidents Tajammul bhai, Khaja Bhai & Baba Bhai and active workers and primary unit were present.

Corporator Sabiha Ghausuddin celebrating Shabe Miraj in Safdar

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సఫ్ధర్ నగర్ లో ఈరోజు రాత్రి షబే మిరాజ్ పర్వదినాన్ని పురస్కరించుకొని కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్
గారు, మసీదుల వద్ద జిహెచ్ఎంసి సఫాయి సిబ్బందితో క్లీనింగ్ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ డివిజన్ పరిధిలో మొత్తం 22 మసీదులు ఉన్నాయని జిహెచ్ఎంసి ఎస్ఎఫ్ఏ లకు తెలుపుతూ అన్ని మసీదుల దగ్గర సఫాయి సిబ్బందితో పరిసరాలను శుభ్రం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ హమీద్, షఫీ, అబ్దుల్ సలీం, బాబా, మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ, ప్రధాన కార్యదర్శి ముత్యాల దుర్గ, సన్నరాజుల లక్ష్మి , తదితరులు పాల్గొన్నారు.

మధురపురి కాలనీ లో తరచుగా డ్రైనేజీ పొంగి పోవడంతో కాలనీ వాసులకు, వ్యాపారులకు, వాహనదారులకు చాలా ఇబ్బందిగా మారిందని ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని ఉన్నత అధికారులకు ఆదేశించిన గడ్డిఅన్నారం కార్పొరేటర్ శ్రీ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గారు

భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసి కార్పొరేటర్లు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ కొప్పుల నర్సింహా రెడ్డి గారి ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి కమిషనర్ శ్రీ రోనాల్డ్ రోజ్ గారిని కలిసిన బిజెపి కార్పొరేటర్లు.

భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసి కార్పొరేటర్లు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ కొప్పుల నర్సింహా రెడ్డి గారి ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి కమిషనర్ శ్రీ రోనాల్డ్ రోజ్ గారిని కలిసిన బిజెపి కార్పొరేటర్లు.

దాదాపు ఆరు నెలలుగా జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశం జరగలేదని,త్వరలోనే ఎన్నికల కోడ్ రానుందని,అంత లోపల జనరల్ బాడీ సమావేశం నిర్వహించి ప్రజా సమస్యలపై చర్చించాలని, డివిజన్ వారీగా అభివృద్ధి నిధులను కేటాయించాలని, జోనల్ మీటింగ్ లు జరపాలను కోరడం జరిగినది.త్వరలోనే రానున్న వేసవికి సంబంధించిన సమస్యలు, నాలా డిసైలటింగ్ పనులు, శానిటేషన్ వ్యవస్థ , అక్రమ పార్కింగ్ చార్జీలు, విచ్చలవిడి ఆస్తి పన్ను వసూలు, లాంగ్ స్టాండింగ్ అధికారులు పై చెర్యలు తదితర సమస్యలతో ప్రజల నడ్డి విరుస్తున్నారని కమిషనర్ దృష్టికి తీసుకురావడం జరిగినది.సానుకూలంగా స్పందించిన కమిషనర్ జోనల్ లెవెల్ లో సమావేశాలు వెంటనే ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగినది, సాధ్యమైనంత త్వరలో జనరల్ బాడీ కూడా ఏర్పాటు చేస్తామంటూ తెలియజేయడం జరిగినది.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్స్ శ్రవణ్, సురేఖ, వంగ మధుసూదన్ రెడ్డి,రవి చారీ,చేతన, రాజ్యలష్మి తదితరులు పాల్గొన్నారు.

నూతనంగా 55 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న స్ర్టాం వాటర్ డ్రైన్..!

నూతనంగా 55 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న స్ర్టాం వాటర్ డ్రైన్..!

సబీహా గౌసుద్దీన్

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని అజీజ్ నగర్ లో ఈరోజు కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ గారు నూతనంగా 55 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న స్ర్టాం వాటర్ డ్రైన్ మరియు సిసి రోడ్డు పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ అజీజ్ నగర్, మెరాజ్ నగర్, పద్మావతి నగర్, సైడ్ త్రీ మీదుగా ప్రవహించే వర్షపు నీరు వల్ల చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలకు వర్షాకాలంలో ఇబ్బందికరంగా ఉండేది కనుక గౌరవ ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారి సహకారంతో 55 లక్షల వ్యయంతో స్ర్టాం వాటర్ డ్రైన్ మరియు సిసి రోడ్డు పనులను పూర్తి చేసుకోగలుగుతున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మహ్మద్ మోయిజ్, మహమ్మద్ చున్ను, జావీద్, మథిన్, తదితరులు పాల్గొన్నారు.

అంబర్ పేట డివిజన్ బాపు నగర్ లో సుమారుగా 7.5 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా వేయనున్న సీసీ రోడ్డు పనులను అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారు, అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ గారితో కలిసి శంకుస్థాపన చేశారు

అంబర్ పేట డివిజన్ బాపు నగర్ లో సుమారుగా 7.5 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా వేయనున్న సీసీ రోడ్డు పనులను అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారు, అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ గారితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే గారు బాపు నగర్ లో ఉన్నటువంటి స్థానిక సమస్యలను పరిశీలించి స్థానికంగా ఉన్న డ్రైనేజీ సమస్యను సంబంధిత అధికారులకు చూపించి ఇప్పటి జనాభాకు అనుగుణంగా అవసరమైన చోట నూతన డ్రైనేజ్ పైప్ లైన్ లు ఏర్పాటు చేస్తున్నామని, అవసరమైన చోట 11 కెవి విద్యుత్ వైర్లను ఏర్పాటు చేయాలని,స్థానిక ప్రజలకు ఏటు వంటి ఇబ్బంది కలగకుండా సీసీ రోడ్డు పనులను త్వరిత గతిన పూర్తి చేయ్యాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు AE మజీద్, విద్యుత్ AE శ్రీనివాస్,వర్క్ ఇన్స్పెక్టర్ దుర్గ,రమేష్,SFA పాషా,బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్, పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు, మహిళా నాయకులు,స్థానిక బస్తీ ప్రజలు,తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.